Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని 15 వార్డు అంబేద్కర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బడుగు గంగారాం ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం పార్టీ కార్యకర్తల చేతుల మీదగా గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లారం పోచయ్య, బొల్లారం రమేష్, బత్తిని నిరోసి, అరుణ్, గణేష్, శ్రీకాంత్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img