Homeహైదరాబాద్latest Newsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.. అండగా ఉంటామని హామీ

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.. అండగా ఉంటామని హామీ

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని, వెంగంపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన, ఆంగోత్ ఈర్య అనారోగ్యంతో మృతిచెందగా, దహనసంస్కార ఖర్చులనిమిత్తం 7000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుందూరు శోభన్ రెడ్డి, బొడ్డు సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ కట్ల భవానివిష్ణు, ఉపసర్పంచ్ బొమ్మగాని దుర్గయ్య, థౌటిరెడ్డి రాఘవరెడ్డి, ఎర్రబోతుల యాదగిరి,గుగులోత్ చక్రు, గుగులోత్ మంగీలాల్, నానబాల సాయిలు, జరుపుల బిక్కు, బొడ్డు సంతోష్ లు ఆర్థిక సహాయమందించారు.

Recent

- Advertisment -spot_img