2-8-2024 నాడు శ్రీ గుగులోత్ తారాచంద్ వయసు 50 అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి చాలా దయానిక స్థితిలో ఉన్నారు. వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది గమనించిన కొత్తూరు తండా ఎంప్లాయ్ యూనియన్ కమిటీ మెంబర్స్ మరియు సభ్యులు అందరూ ఆలోచించి వారి కుటుంబానికి కొంత సహాయం చేయాలని పెద్ద మనసుతో వారందరూ 13000 రూపాయలు మరియు 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది కొత్తూరు తండాలో ఏ కుటుంబంలో అయినా బాధాకరమైన ఘటనలు జరిగినప్పుడు కొత్తూరు తండా ఎంప్లాయ్ యూనియన్ మేమున్నామంటూ ముందుకు వస్తూ సహాయం చేస్తున్నారని తండా నాయకులు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిన కమిటీ సభ్యులు ఫకీర,జీవన్ , శ్రీనివాస్ , రాజ్ కుమార్, , వీర్య , మరియు సభ్యులు చందు , రాజ్ కుమార్ , వినోద్ , రామన్న, బాలు, సులోచన , కిషన్ , గోవర్ధన్ , రాజు , బద్రు , స్వామి, కుమారస్వామి , జుమ్మలాల్, వెంకటేష్, విజేందర్, అశోక్, మోహన్,గణేష్, సాయి , జవహర్లాల్, బాలు, వీళ్ళందరూ పెద్ద మనసుతో వారి కుటుంబానికి సహాయం చేయడం జరిగింది.