Homeహైదరాబాద్latest Newsరోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన పుట్ట మధు రోడ్డు ప్రమాదం లో చనిపోయిన విషయం మీకు తెలిసినదే. రాఘవపట్నం మరియు గంగాదేవిపల్లె గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల వాస్తవ్యులు చందాల రూపకంగా 82000 రూపాయలు జమ చేసి వారి యొక్క కుటుంబానికి ఇవ్వడం జరిగింది.ఇటువంటి కార్యక్రమాలకు ఆపదలో వున్నవారికి రాఘవపట్నం మరియు గంగాదేవిపల్లె యువకులు చేయూతను ఇవ్వడానికి ముందుకు రావాలని రెండు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img