ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకూ 1370 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సిట్ పేర్కొంది. వైసీపీ, కూటమి రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారని చెప్పింది. మరణానికి కారణమయ్యేలా అవి ఉన్నాయని వాటి తీవ్రతను చెప్పింది. దాదాపు 1100 మంది పరారీలో ఉన్నట్లు తెలిపింది. ఇకనుంచి నమోదయ్యే కేసులన్నిటినీ పర్యవేక్షిస్తామని సిట్ తెలిపింది.