Homeహైదరాబాద్latest NewsFire Accident : హైదరాబాద్‌ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident : హైదరాబాద్‌ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident : హైదరాబాద్‌ చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలోని ఫేస్ 1లో ఓ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రహదారి పక్కనే ఉండడంతో ఇతర కంపెనీలకు లకు అంటుకున్న మంటలు.. ఈ క్రమంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మంటలు పెరిగిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయతిస్తున్నారు.ఈ ప్రమాదంపై స్థానిక అధికారులు, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img