Homeహైదరాబాద్latest Newsసికింద్రాబాద్‌ సిటీలైట్‌ దగ్గర కాల్పుల కలకలం ..సినిమా స్టైల్లో కాల్పులు

సికింద్రాబాద్‌ సిటీలైట్‌ దగ్గర కాల్పుల కలకలం ..సినిమా స్టైల్లో కాల్పులు

సికింద్రాబాద్‌ సిటీలైట్‌ దగ్గర కాల్పుల కలకలం. సినిమా స్టైల్లో కాల్పులు జరిపి స్నాచర్లను పట్టుకున్న పోలీసులు. సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ చేస్తున్న ముఠాను వెంబడించి పట్టుకున్న పోలీసులు.దొంగల ముఠా వారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకితో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో దొంగల ముఠా భయంతో నిలిచిపోగా పోలీసులు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకుని పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.చోరీలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌.

Recent

- Advertisment -spot_img