Homeహైదరాబాద్latest NewsIND vs BAN 1st T20I: నేడు తొలి టీ20 మ్యాచ్.. ప్లేయింగ్ XI ఇదేనా..?

IND vs BAN 1st T20I: నేడు తొలి టీ20 మ్యాచ్.. ప్లేయింగ్ XI ఇదేనా..?

బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక పొట్టి క్రికెట్‌కు సిద్ధమైంది. భారత్-బంగ్లా మధ్య ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్ తుది జట్లు (అంచనా): అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్(wk), సూర్యకుమార్(c), రియాన్‌ పరాగ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హార్దిక్, రింకు సింగ్, సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌.
బంగ్లాదేశ్‌ తుది జట్లు (అంచనా): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (wk), నజ్ముల్ హుస్సేన్ శాంటో (c), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం/తస్కిన్.

Recent

- Advertisment -spot_img