Homeహైదరాబాద్latest Newsచేపలు.. 10 రూ. కిలో

చేపలు.. 10 రూ. కిలో

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మత్య్సకారుల పరిస్థతి దయనీయంగా మారింది. గత 2 వారాలుగా వాతావరణంలో వస్తోన్న మార్పుల వల్ల చేపలు చనిపోతున్నాయి. దీంతో కేవలం కిలో రూ. 10 నుంచి 20 కి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే లభిస్తుండటంతో ప్రజలు ఎగబడుతున్నారు.

Recent

- Advertisment -spot_img