Homeహైదరాబాద్latest Newsరూ.20 వేల సాయం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు.. జీవన భృతి చెల్లించండి..!

రూ.20 వేల సాయం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు.. జీవన భృతి చెల్లించండి..!

మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని గతంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటివరకు వారికి ఇవ్వాల్సిన జీవన భృతి అందించలేదు. త్వరగా చెల్లించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతుండగా.. సంక్రాంతికి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున లక్ష మందికి జీవన భృతి చెల్లించేది. కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెంచింది.

Recent

- Advertisment -spot_img