విరాట్‌ను అడిగిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘యో–యో టెస్ట్ గురించి చాలా విన్నాను.. అసలు అదంటే ఏంటీ’ అని ప్రధాని నరేంద్ర మోడీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీని అడిగాడు. ‘యో–యో టెస్ట్ నుంచి కెప్టెన్‌కు మినహాయింపు ఏమైనా ఉంటుందా?’ అని విరాట్‌తో ప్రధాని చమత్కరించారు.
‘ఇంటర్నెషనల్ క్రికెట్లో ఇండియా ఫిట్నెస్ లెవెల్స్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. యో–యో టెస్ట్ ద్వారా క్రికెటర్ ఫిట్‌నెస్‌ని అంచనా వేస్తారు. వికెట్ల మధ్య పరిగెత్తెందుకు ఇది చాలా దోహదం చేస్తుంది. ఒక వేళ నేను కూడా యో–యో టెస్ట్‌లో ఫెయిల్ అయితే నన్ను కూడా ఫైనల్ టీంలోకి తీసుకోరు.’ అని విరాట్ ప్రధానికి వివరించారు.
ఫిట్ ఇండియా(#NewIndiaFitIndia)లో భాగంగా ప్రముఖ క్రీడాకారులతో వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడాడు. ఇందులో జమ్మూ కశ్మీర్ ఫుట్‌బాల్ ప్లేయర్ అప్షన్ అషిక్, యాక్టర్– రన్నర్ మిలింద్ సోమన్ తదితరులు మోడీతో మాట్లాడారు.
యో–యో టెస్ట్ అంటే ఏమిటీ?
RELATED ARTICLES