Homeఫ్లాష్ ఫ్లాష్ఫైవ్ ట్రెండింగ్ జాబ్స్‌.. స్కిల్స్

ఫైవ్ ట్రెండింగ్ జాబ్స్‌.. స్కిల్స్

హైద‌రాబాద్ః ఆన్‌లైన్ జాబ్ పోర్ట‌ల్ లింక్డిన్ ట్రెండింగ్‌లో ఉన్న టాప్ ఫైవ్ జాబ్స్, స్కిల్స్ జాబితాను వెల్ల‌డించింది.
టాప్ 5 జాబ్స్
1. సాఫ్ట్‌వేర్ ఇంజీన‌ర్లు
2. అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్లు
3. ఫుల్ స్టాక్ ఇంజినీర్లు
4. సిస్ట‌మ్ ఎన‌లిస్ట్‌
5. బిజినెస్ ఎన‌లిస్టు
టాప్ 5 స్కిల్స్
1. పైథాన్‌
2. మెషీన్ లెర్నింగ్‌
3. డేటా స్ట్ర‌క్చ‌ర్‌
4. డిజిట‌ల్ మార్కెటింగ్‌
5. హెచ్‌టీఎంఎల్ 5

Recent

- Advertisment -spot_img