Homeరాజకీయాలుఫ్లాష్​.. ఫ్లాష్​..

ఫ్లాష్​.. ఫ్లాష్​..

కేసీఆర్ హెలికాప్టర్​లో సాంకేతిక లోపం
– దేవరకద్రకు వెళ్తుండగా సమస్య
– ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సేఫ్​గా ల్యాండ్ చేసిన పైలట్
– మరో హెలికాప్టర్​ను రెడీ చేస్తున్న ఏవియేషన్ అధికారులు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచార సభ కోసం సోమవారం మధ్యాహ్నం మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్ హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. అలర్ట్ అయిన పైలట్ ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్​ను సేఫ్​గా ల్యాండ్ చేశారు. కేసీఆర్ పర్యటన కోసం మరో హెలికాప్టర్​ను ఏవియేషన్ అధికారులు సిద్ధం చేశారు. ఆ హెలికాప్టర్​లో ఆయన దేవరకద్రకు వెళ్లనున్నారు.

Recent

- Advertisment -spot_img