Homeహైదరాబాద్latest Newsరైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం..రుణం చెల్లించకపోవడంతో..!

రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం..రుణం చెల్లించకపోవడంతో..!

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలోని రైతు భూమిలో డిసిసిబి బ్యాంక్ పేరుతో పొలంలో భూమి స్వాధీనం పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వ్యవసాయ రుణం చెల్లించకపోవడంతో రైతు భూమి స్వాధీనానికి అధికారులు పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విష‌యంపై రైతు ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img