Homeఫ్లాష్ ఫ్లాష్Flipcart. Amazon : పండుగ ఆఫర్స్ కు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెడీ

Flipcart. Amazon : పండుగ ఆఫర్స్ కు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెడీ

Flipcart. Amazon :పండుగ ఆఫర్స్ ఇచ్చేందుకు ఈ కామర్స్ సంస్థలు flipcart, అమెజాన్ సిద్ధమాయ్యాయి. దసరా, దీపావళి ఈ రెండు సంస్థలు డిస్కౌంట్ లు అందచేయడం లో పోటీ పడనున్నాయి. బిగ్ బిలియన్ డేస్ పేరిట flipcart, గ్రేట్అ ఇండియన్మె ఫెస్టివల్జా పేరిట అమెజాన్ ఆఫర్లు ప్రకటించానున్నాయి త్వరలో ఆఫర్ల వివరాలతో మీ ముందుకు రానున్నాయి

Recent

- Advertisment -spot_img