Homeతెలంగాణతెలంగాణ‌కు 50 వేల పీపీఈ కిట్లు ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్

తెలంగాణ‌కు 50 వేల పీపీఈ కిట్లు ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చేస్తున్న కార్యక్రమాలకు అండగా పలువురు పారిశ్రామిక వెత్తలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఆర్థిక సాయం వంటివి చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్​ను కలిసిన ఫ్లిప్​కార్ట్​ ప్రతినిధులు రాష్ట్రానికి 50 వేల పీపీఈ కిట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలియజేసారు. ఈ సందర్బంగా మంత్రి సంస్థ ప్రతినిధులను అభినందించారు. కరోనా కష్టకాలంలో అవసరమైన పీపీఈ కిట్లు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img