Homeహైదరాబాద్latest Newsసెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’.. ఈ కార్డు పైన భారీ...

సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’.. ఈ కార్డు పైన భారీ డిస్కౌంట్‌..!

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఏటా నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి సేల్‌ మొదలు కానుందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్‌ 26నే సేల్‌ అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై డిస్కౌంట్‌ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపైనా డిస్కౌంట్‌ లభిస్తుంది.

Recent

- Advertisment -spot_img