Homeహైదరాబాద్latest Newsవరదల బీభత్సం.. ఎంత మంది నష్టపోయారంటే?

వరదల బీభత్సం.. ఎంత మంది నష్టపోయారంటే?

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా 67 వేల మంది నష్టపోయినట్లుగా తెలుస్తోంది. 117 గ్రామాలు దెబ్బతిన్నట్లు సమాచారం. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49వేల మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 13,342 మూగ జీవాలు మృతి చెందాయి.

Recent

- Advertisment -spot_img