Homeహైదరాబాద్latest Newsతండ్రీకొడుకులను విడదీసిన వరదలు.. కలిశాక ఆ సంతోషం వర్ణించలేనిది.. మీరే చుడండి.. (Video)

తండ్రీకొడుకులను విడదీసిన వరదలు.. కలిశాక ఆ సంతోషం వర్ణించలేనిది.. మీరే చుడండి.. (Video)

గత రెండు రోజులుగా ఏపీలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. విజయవాడలో వచ్చిన వరదలకు లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వరదల్లో చిక్కుకుని తమ కుటుంబాలకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే విజయవాడ సింగ్‌నగర్‌లో రెండు రోజుల క్రితం వరదల్లో చిక్కుకున్న తండ్రీకొడుకులు తాజాగా కలుసుకుని, ఒకరినొకరు అప్యాయంగా ఆలింగనం చేసుకుని, ఆనందబాష్పాలు కార్చారు.

Recent

- Advertisment -spot_img