Homeహైదరాబాద్latest Newsతిరుమల కొండపై పూలు ధరించకూడదు.. ఎందుకో తెలుసా?

తిరుమల కొండపై పూలు ధరించకూడదు.. ఎందుకో తెలుసా?

తిరుమల వేంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడన్న విషయం తెలిసిందే. అందుకే కొండపై పూసిన పూవులన్నీ ఆ శ్రీనివాసుడికే చెందాలనేది ఇక్కడి భక్తుల నమ్మకం. పూర్వం స్వామికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. అయితే ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడొకరు స్వామి పూలను తాను అలంకరించుకున్నాడట. దీంతో పూజారికి స్వామి కలలో కనపడి ‘నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు’ అని చెప్పారట. అప్పట్నుంచీ పూలను భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేయాలనే ఆచారం మొదలైంది.

Recent

- Advertisment -spot_img