Food Safety Tips: ఆహార పదార్థాల ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఫ్రిడ్జ్‌లను ఉపయోగిస్తున్నాం. పాలు, పండ్లు, కూరగాయలు, మిగిలిన ఆహార పదార్థాలు ఇలా అన్ని ఫ్రిడ్జ్‌లోనే ఉంచుతున్నాం. అయితే ఇలా కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి తినడం వల్ల ప్రమాదంలో పడుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో చూద్దాం.. టమాటా, బంగాళదుంప, దోసకాయలు, ఎర్రగడ్డలు ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దని సూచిస్తున్నారు. వాటిని బయట ఉంచి తినడమే మంచిదట.