ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఇటీవల భారీ వర్షాలకు గోదావరి నది పెద్దమొత్తంలో గడ్డ పై వరకు వచ్చి భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పక్షాన ఏర్పాటు చేసిన డ్రెస్ చేంజింగ్ గదులు మొత్తం చెడిపోయినందున తాత్కాలికంగా దేవస్థానం సిబ్బంది మరియు బోయీల సహకారంతో డ్రెస్ చేంజింగ్ గదులు మరమ్మతులు చేసి ఈరోజు వినియోగమునకు తీసుకురావడం జరిగింది.