Homeహైదరాబాద్latest News'ఫారెక్స్ నిల్వలు తగ్గాయి' : RBI

‘ఫారెక్స్ నిల్వలు తగ్గాయి’ : RBI

విదేశీ మారకపు నిల్వలకు సంబంధించి RBI కీలక ప్రకటన చేసింది. దేశంలో ఫారెక్స్ నిల్వలు తగ్గినట్లు పేర్కొంది. ఏప్రిల్ 19 నాటికి $2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. బంగారం నిల్వలు మాత్రం $1.01 బిలియన్లు పెరిగి $56.82 బిలియన్లకు చేరాయని తెలిపింది.

Recent

- Advertisment -spot_img