Homeహైదరాబాద్latest Newsవైరము మరచి.. స్నేహం పెరిగి వానరం..శునకం సైయ్యాటలు..

వైరము మరచి.. స్నేహం పెరిగి వానరం..శునకం సైయ్యాటలు..

ఇదే నిజం,ఇనుగుర్తి : జాతి వైరం మూలంగా నిజానికి శునకానికి వానరానికి అస్సలు పడదు. కాగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం లో కోతి,కుక్క మధ్య వైరాన్ని మరచి స్నేహాన్ని పెంచుకొని సయ్యాటలాడుతున్నాయి. అటువైపు వెళుతున్న ఇదే నిజం విలేకరి కంటపడడంతో క్లిక్కుమనిపించాడు.వానరం శునకం సయ్యాట చూసిన వారు ఇదేమి చోద్యమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img