Homeహైదరాబాద్latest Newsమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్..షాపింగ్ కాంప్లెక్స్ సీజ్

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్..షాపింగ్ కాంప్లెక్స్ సీజ్

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీఎస్ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని..షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన ఎమ్మెల్యే బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఆ కాంప్లెక్స్‌ను సీజ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జీవన్ రెడ్డి దాదాపు రూ. 8 కోట్ల బకాయిలు ఉన్నట్టు వారు తెలిపారు.

Recent

- Advertisment -spot_img