Homeహైదరాబాద్latest Newsసుప్రీంను ఆశ్రయించిన మాజీ CM

సుప్రీంను ఆశ్రయించిన మాజీ CM

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టుకు ఆశ్రయించారు. లాండ్ స్కాం కు సంబందించి ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హేమంత్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం రేపు విచారించనుంది. తనకి ఎలాంటి సంబంధం లేని కేసులో తనను అరెస్ట్ చేశారని హేమంత్ సోరెన్ ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img