Homeఫ్లాష్ ఫ్లాష్టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అయ్య‌ర్‌ అంటున్న భారత మాజీ క్రికెటర్..!

టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అయ్య‌ర్‌ అంటున్న భారత మాజీ క్రికెటర్..!

రోహిత్ శ‌ర్మ త‌ర్వాత టీమిండియాకు కెప్టెన్ ఎవ‌రు అవుతార‌నే ప్ర‌శ్న‌కు భారత మాజీ ఆట‌గాడు రాబిన్ ఉతప్ప ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భారత తదుపరి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ అవుతాడ‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. జట్టును హ్యాండిల్ చేసే అన్ని లక్షణాలు అయ్యర్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే త‌న ఫిట్‌నెస్ నిరూపించుకుని జాతీయ జ‌ట్టులోకి ఎంట్రీ ఇస్తాడ‌ని ఉత‌ప్ప వెల్ల‌డించారు.

Recent

- Advertisment -spot_img