ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోగణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ధర్మపురి పట్టణ కేంద్రంలో కొలువు తీరిన గణనాథులను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటుడీసీఎంస్ చైర్మన్ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మండల అధ్యక్షులు మొగిలి శేఖర్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, జైన పి ఎ సి ఎస్ చైర్మన్ సౌళ్ళ నరేష్, సంగి శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ ఆకుల రాజేష్, ఆవు నూరి శ్రీకాంత్, బాల్ రాజ్ ,బత్తిని టిల్లు, చీపిరి చెట్టి రాజన్న, స్తంభంకాడి మహేష్ బిఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.