Homeహైదరాబాద్latest Newsమాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట..కోర్టు కీలక ఆదేశాలు..!

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట..కోర్టు కీలక ఆదేశాలు..!

వికారాబాద్ లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా ఈ కేసు పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇంటికి భోజనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది.

Recent

- Advertisment -spot_img