Phone tapping case updates : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు టచ్‌లోకి వచ్చారు. ఓ ఉన్నతాధికారికి కాల్ చేసినట్లు సమాచారం. ” ప్రభుత్వం చెప్పిన విధంగా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో మేం కూడా అలాగే చేశాం. మనం మనం పోలీసులం, తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారు? చూసీ చూడనట్లు వ్యవహరించాలి. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను. జూన్ లేదా జులైలో ఇండియాకి వస్తా ” అన్నట్లు తెలుస్తోంది.