Homeహైదరాబాద్latest NewsFormula E Race Case: గ్రీన్‌ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!

Formula E Race Case: గ్రీన్‌ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!

Formula E Race Case: గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. గ్రీన్‌కో ఎనర్జీ అనుసంధ సంస్థయిన ఏస్ నెక్ట్స్ జెన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం కార్యాలయంలోనూ తెలంగాణ అధికారులు తనిఖీలు చేశారు. ఫార్ములా – ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారాసకు రూ.41 కోట్లు ఇవ్వడంపై ఏసీబీ దృష్టి సారించింది. మరోవైపు ఫార్ములా – ఈ కేసులో విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ALSO READ

BREAKING: సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్..?

కేటీఆర్ కు ఎదురుదెబ్బ.. తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన..!

Recent

- Advertisment -spot_img