Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నలుగురి అరెస్ట్.. కీలక విషయాలు బయటికి..!

హైదరాబాద్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నలుగురి అరెస్ట్.. కీలక విషయాలు బయటికి..!

హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లో బాలిక గ్యాంగ్ రేప్ తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలు, కృష్ణ, కిరణ్, అజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలికను ట్రాప్ చేసిన యువకులు గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై తొలుత కాచిగూడ పీఎస్‌లో కేసు నమోదు చేసుకుని దాన్ని నేరేడుమెట్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

Recent

- Advertisment -spot_img