మీ సేవ కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఫ్రీగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవచ్చు. ముందుగా మై ఆధార్ పోర్టల్‌ను ఓపెన్ చేసి, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే.. మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో లాగిన్ కావాలి. తర్వాత వెరిఫై చేసుకున్నాక.. కిందికి స్క్రోల్ చేసి, ఐడెంటిటీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. అప్పుడు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం ఈ నెల 14 వరకు మాత్రమే మిగిలి ఉంది.