Homeహైదరాబాద్latest Newsతెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్.. సీఎం రేవంత్ ప్రకటన..!

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత కరెంట్.. సీఎం రేవంత్ ప్రకటన..!

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం మంచిర్యాల విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. ఏక ఉపాధ్యాయుడున్న పాఠశాలలు మూత పడుతున్నాయని భావించి ఇటీవల డీఎస్సీ ద్వారా 11,062 మంది టీచర్ల నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img