Homeహైదరాబాద్latest Newsతెలంగాణాలో వారికి కూడా ఉచిత విద్యుత్.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

తెలంగాణాలో వారికి కూడా ఉచిత విద్యుత్.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

తెలంగాణ డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. నేటి నుంచే అది అమలవుతుందని తెలిపి, జీవో కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో 27,862 విద్యాసంస్థలకు ఇది వర్తించనుంది.

Recent

- Advertisment -spot_img