Homeహైదరాబాద్latest Newsవచ్చే ఏడాది నుంచి 'ఇంటర్' ఎత్తివేత.. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం..?

వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత.. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం..?

NEP-2020లో భాగంగా తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని చూస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు 3,4,5 క్లాసులు, ఆపైన 6,7,8 తరగతులు చదవాలి. చివరి నాలుగేళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతుల్లో చేరాలి.

Recent

- Advertisment -spot_img