Homeహైదరాబాద్latest Newsఇక నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డులు..!

ఇక నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డులు..!

ఇక నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డులు రానున్నాయి. పాన్‌ ను ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్‌ వ్యవస్థల్లో ‘సామాన్య వ్యాపార గుర్తింపు’గా చేయడం కోసం రూ.1435 కోట్లతో పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌ను కేంద్రం ప్రకటించింది. మంత్రివర్గ సంఘం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. దీంతో పన్ను చెల్లింపుదార్ల రిజిస్ట్రేషన్‌ సేవలు సులువుగా, వేగంగా చేసేందుకు వీలవుతుందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img