Homeహైదరాబాద్latest Newsబిగ్బాస్ హౌస్ నుండి.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసా.. ?

బిగ్బాస్ హౌస్ నుండి.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసా.. ?

బిగ్బాస్ తెలుగు సీజన్ 8 హోరా హోరీగా సాగుతుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షో పదో వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ పదో వారం నామినేషన్లు జోరుగా జరిగాయి. అయితే ఈ వారం నామినేషన్స్ ఏడుగురు పోటీదారులు ఉన్నారు. వారిలో నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు.
నామినేషన్లలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే నిఖిల్‌ను అధిగమించడం ద్వారా గౌతమ్ స్పష్టంగా ముందంజలో ఉన్నాడు. ప్రత్యేక అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు, కొత్త మెగా చీఫ్‌గా మారడంతో ప్రేరణ ఎలిమినేట్ కాదు. ఇకపోతే యష్మీతో పాటు విష్ణు ప్రియ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నారు. హరితేజ మరియు పృథ్వీ ఇద్దరు పోటీదారులు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే హరితేజ కంటే తక్కువ ఓట్లు రావడం ద్వారా పృథ్వీ మరింత డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అయితే వారిద్దరులో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చును తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img