Homeహైదరాబాద్latest Newsఏపీలో మందుబాబులు ఫుల్ ఖుష్.. 'బూమ్ బూమ్‌కి బైబై' అంటూ నెట్టింట ఫన్నీ పోస్టులు

ఏపీలో మందుబాబులు ఫుల్ ఖుష్.. ‘బూమ్ బూమ్‌కి బైబై’ అంటూ నెట్టింట ఫన్నీ పోస్టులు

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో మందుబాబులు బ్రాండ్‌‌ మద్యం దొరుకుతుందంటూ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు నాసిరకం మద్యం అమ్ముతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక బూమ్ బూమ్.. ఆంధ్రా గోల్డ్ బైబై అంటూ నెట్టింట ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

Recent

- Advertisment -spot_img