Homeహైదరాబాద్latest Newsగద్దర్‌ ప్రథమ వర్ధంతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ ట్వీట్

గద్దర్‌ ప్రథమ వర్ధంతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ ట్వీట్

నిజాం నవాబుకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రజా యుద్ధనౌక గద్దరన్న అందరికీ దూరమై నేటికి ఏడాది గడుస్తోంది. ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా CM రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పాటకు పోరాటం నేర్పి.. తన గళాన్ని తూటాగా మార్చి.. అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం.. గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img