Homeహైదరాబాద్latest Newsహెడ్‌కోచ్‌గా గంభీర్ ఖరారు?

హెడ్‌కోచ్‌గా గంభీర్ ఖరారు?

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవలే కేకేఆర్‌ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన గౌతీని బీసీసీఐ సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఐపీఎల్ టీం ఫ్రాంచైజీ ఓనర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘గంభీర్ ఎంపిక దాదాపు పూర్తయింది. బీసీసీఐ అనౌన్స్ చేయడమే లేట్’అని చెప్పినట్టు సమాచారం. కాగా ఐపీఎల్ ఫిక్సింగ్ మ్యాచ్‌‌లకు కేరాఫ్ అడ్రస్ అని, కేవలం గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించేందుకే కేకేఆర్‌ కప్ కొట్టేలా ప్రణాళికలు రచించారని విమర్శకులు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img