Homeహైదరాబాద్latest NewsGame Changer : ''గేమ్ ఛేంజ‌ర్‌'' మూవీ ఫ్యాన్సీ కి థియేటర్లలో షాక్.. మూవీలో ఆ...

Game Changer : ”గేమ్ ఛేంజ‌ర్‌” మూవీ ఫ్యాన్సీ కి థియేటర్లలో షాక్.. మూవీలో ఆ సాంగ్ కట్ ..!!

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలోనే పాటలు రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమా చూసేందకు థియేటర్ కి వెళ్లిన అభిమానులుకు షాక్ తగిలింది. ఈ సినిమాలోని మెలోడీ సాంగ్ ”నానా హైరానా” సాంగ్ థియేటర్లలో విడుదల కాలేదు. ఈ పాట కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశ చెందారు. దీనిపై చిత్ర బృందం స్పందించింది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, ఈ పాటను థియేటర్లలో ప్రదర్శించలేమని ప్రకటించారు. అయితే ఈ పాటని జనవరి 14 నుండి సినిమాలో జోడిస్తాం అని చిత్ర బృందం తెలిపింది.as 129 ఇదేనిజం Game Changer : ''గేమ్ ఛేంజ‌ర్‌'' మూవీ ఫ్యాన్సీ కి థియేటర్లలో షాక్.. మూవీలో ఆ సాంగ్ కట్ ..!!

Recent

- Advertisment -spot_img