Homeహైదరాబాద్latest News‘గేమ్ ఛేంజర్’ మూవీ అదిరిపోయే అప్డేట్..! 'నానా హైరానా'..అంటున్న రామ్‌చరణ్

‘గేమ్ ఛేంజర్’ మూవీ అదిరిపోయే అప్డేట్..! ‘నానా హైరానా’..అంటున్న రామ్‌చరణ్

రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి ‘నానా హైరానా’ అనే మూడో పాటని చిత్రబృందం విడుదల చేసారు. ఈ సినిమాలో ఈ పాటని చాలా గ్రాండుగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ చాలా అందంగా ఉన్నారు. ఈ పాటని చాలా అద్భుతంగా న్యూజిలాండ్‌ లొకేషన్స్ లో చిత్రకించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img