Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టిక్కెట్ ధరలు పెంపు..?

తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టిక్కెట్ ధరలు పెంపు..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్లు రేట్లుకు హైక్ కి అనుమతి ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. తాజాగా సినీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని అనుసరించి, ‘గేమ్ ఛేంజర్’ సీనం టిక్కెట్ ధరలను పెంచడానికి అనుమతిని మంజూరు చేస్తూ రేపు GO జారీ చేస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Recent

- Advertisment -spot_img