Homeహైదరాబాద్latest News''గేమ్ ఛేంజర్'' మూవీ ట్రైలర్.. జస్ట్ 24 గంటల్లోనే… ఆల్ టైం రికార్డ్‌..!!

”గేమ్ ఛేంజర్” మూవీ ట్రైలర్.. జస్ట్ 24 గంటల్లోనే… ఆల్ టైం రికార్డ్‌..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే జాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 180 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img