మల్కాజిగిరి, ఇదేనిజం : గత మూడు రోజులుగా భక్తుల పూజలు అందుకున్న బలరాం నగర్ ప్రాంతానికి చెందిన ఇకో గణనాథుడు బృందావన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా ఊరేగింపు తో గంగమ్మ వడికి తరలుతున్నాడు. కోవీడ్ నిబంధనలను పాటిస్తూ బుజ్జి గణపయ్య ను అటల పాటలతో సఫి ల్ గూడ చెరువు లో నిమజ్జనం చేశారు.