Homeహైదరాబాద్latest Newsతీవ్ర విషాదం.. వేలంలో భారీ ధరకి వినాయకుడి లడ్డు తీసుకొని.. అంతలోనే గుండె పోటుతో మృతి..!

తీవ్ర విషాదం.. వేలంలో భారీ ధరకి వినాయకుడి లడ్డు తీసుకొని.. అంతలోనే గుండె పోటుతో మృతి..!

మణికొండ అల్కాపురి కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్కాపురి కాలేజీలో జరిగిన వేలంలో శ్యామ్ అనే వ్యక్తి 15 లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నాడు. లడ్డూ దొరికిన తర్వాత ఆనందంతో డ్యాన్స్‌లు, పాటలతో ఎంజాయ్ చేసిన శ్యామ్.. ఆ తర్వాత లడ్డుని తీసుకొని ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గుండెపోటుతో మృతి చెందిన శ్యామ్‌ప్రసాద్‌ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img