బిగ్‌బాస్ 4 తెలుగు మొదలైంది.. ఎన్నో అంచనాల మద్య మొదలైన ఈ కార్యక్రమానికి తెలుగులో నిమిషం కూడా వదలకుండా చూసే అభిమానులు ఎందరో.. అయితే ఈ సారి వచ్చిన కంటెస్టెంట్స్‌లో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే మొదటి రోజే ప్రేక్షకులకు ఆసక్తికరంగా నచ్చేసిన వ్యక్తి గంగవ్వ.. ఎటువంటి కల్మశం, నటన లేకుండా నేచురల్‌గా ఆమె మాట్లాడిన మాటలు ప్రేక్షకుల మనసును దోచేశాయి. అందరికీ ఆమెలో తమ అమ్మను చూసిన ఫీలింగ్ వచ్చింది గంగవ్వను చూస్తే. దీంతో అప్పుడే సోషల్‌మీడియాలో గంగవ్వ పేరిట పేజీలు, గ్రూప్‌లు కూడా మొదలయ్యాయి. ఇక చూడాలి మరి ఆమె అభిమానులు స్వచ్చందంగా చేస్తున్న ఈ క్యాంపేయినింగ్ ఏ స్థాయిలో ఉంటుందో మరి.
ఫేస్బుక్లో ఉన్న గ్రూప్, పేజీలు..
https://www.facebook.com/groups/1001025510357936/