Homeహైదరాబాద్latest Newsసినిమా తరహాలో ఛేజ్..ఫ్రాన్స్‌లో హై అలర్ట్

సినిమా తరహాలో ఛేజ్..ఫ్రాన్స్‌లో హై అలర్ట్

ఫ్రాన్స్‌లో డ్రగ్స్ గ్యాంగ్‌కు అధిపతి అయిన అమ్రా అలియాస్ దిఫ్లై పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకువెళ్తుండగా అతని అనుచరులు దాడి చేశారు. పోలీస్ కారును ఢీకొట్టి, కాన్వాయ్ చుట్టూ తిరుగుతూ కాల్పులు జరిపారు. దిఫ్లైని తీసుకొని అక్కడినుంచి పరారయ్యారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ విచారం వ్యక్తం చేశారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద కొకెయిన్ మార్కెట్‌గా ప్రాన్స్ పేరుగాంచింది.

Recent

- Advertisment -spot_img