Homeఫ్లాష్ ఫ్లాష్Garlic : భారీగా పతనమైన వెల్లుల్లి ధర

Garlic : భారీగా పతనమైన వెల్లుల్లి ధర

Garlic : వెల్లుల్లి ధరలు విపరీతంగా పడిపోయాయి. డిమాండ్ కీ మించి మార్కెట్ లో కీ అధికంగా పంట రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు గిట్టుబాటు ధర రాలేదని కన్నీరు, మున్నీరవుతున్నారు. గత రెండేళ్లుగా మంచి ధర పలుకడంతో ఈ సారి లక్షల ఎకరాల్లో పంట వేశారు

పంటను కాల్చేస్తున్న రైతులు

అమ్మకానికి తీసుకెళ్తే రవాణా చార్జీలు కూడా రాక పోవడంతో చాలా మంది రైతులు వెల్లుల్లి పంటను పొలాల్లో నే కాల్చివేస్తున్నారు. కాలువల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా అతి ఎక్కువ వెల్లుల్లి పండే మధ్య ప్రదేశ్ లో ఈ పంట. ఎక్కువ పండిస్తారు. క్వింటాలు 300కు వ్యాపారులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Recent

- Advertisment -spot_img